Top Story: అమ్మను చంపడానికి ₹7 లక్షల సుపారీ.. గవర్నమెంట్ జాబ్ కోసం తల్లినే లేపేసింది.. మైండ్ బ్లోయింగ్ మర్డర్ స్కెచ్..!
సమాజం ఎటు పోతోంది..? ఆస్తి కోసం, ఒక ప్రభుత్వ ఉద్యోగం కోసం ఒక కూతురు ఇంతటి ఘాతుకానికి ఒడిగడుతుందా..? జైపూర్లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం.. సాధారణ యాక్సిడెంట్ కాదు, అదొక పక్కా స్కెచ్ అని తేలడంతో పోలీసులు సైతం నోరెళ్లబెట్టారు.