మగువ మొడలో ముత్యాల మాల
నేటి తరం అందమైన పెండెంట్లు
వస్త్రాలకే వన్నెతెచ్చే డిజైన్స్
ఆకర్షణీయమైన రంగులు
సాంప్రదాయ మోడల్స్ లో లభ్యం
పార్టీవేర్ మోడల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి
సింగల్ పీస్ మల్టీ పెండెంట్స్
ఓల్డ్ ఫ్యాషన్ లో లేటెస్ట్ డిజైన్స్
సింప్లిసిటీ కోరుకునే వారికి అందమైన ముత్యాల పెండెంట్
సింగల్ స్టోన్ కంఠాభరణాలు
లాంగ్ సైజుల్లో కాకుండా మీడియం సైజ్ లోనూ ఉన్నాయి
వీటి ప్రారంభ ధర 2వేలకు పైమాటే