ఇండక్షన్ స్టవ్ కొంటున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి!
ఈ రోజుల్లో చాలా మంది ఇండక్షన్ స్టవ్ కొంటున్నారు. గ్యాస్ స్టవ్తో పోలిస్తే దీన్ని సులభంగా వాడొచ్చు.
ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లొచ్చు.. ఖర్చు కూడా తక్కువే
అందుకే దీన్ని ఎక్కువగా వాడుతున్నారు
అయితే, ఇండక్షన్ స్టవ్ కొనేముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి
మీకు ఎన్ని వాట్స్ కెపాసిటీ ఉన్న స్టవ్ అవసరమో తెలుసుకోవాలి
వాట్స్ పెరిగిన కొద్దీ.. వంట వేగంగా, త్వరగా పూర్తవుతుంది
లేటెస్టుగా వచ్చిన ఆటో స్విచ్ ఆఫ్/ఆన్ ఫీచర్ ఉన్నవే తీసుకోవాలి
టెక్నికల్ స్పెసిఫికేషన్స్ గమనించాలి. బ్రాండెడ్ స్టవ్లే కొనాలి
వారంటీ, సర్వీస్ గురించి తెలుసుకోవాలి