రంగురంగుల మోడల్స్ లో ఫియానోలు

స్వరానికి ప్రాణం పోసే సంగీతం మరింత సౌకర్యం

వీనిని పాతకాలంలో ఉపయోగించేవారు

ప్రస్తుతం ఇలా కలర్ ఫుల్ గా మారిపోయాయి

డిజిటల్ రూపంలో అధునాతనమైన ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి

వినేందుకే కాదు చూసేందుకు కూడా ఆకర్షణీయంగా ఉంటాయి

సింపుల్ ఆకారంలో ఉండేలా రూపొందించారు

ఇప్పటి మ్యూజిషియన్స్ ప్లే చేసేందుకు అనువుగా తయారు చేశారు

మన దేశంలో కన్నా విదేశాల్లో వీటి వినియోగం ఎక్కువ

టూ ఇన్ వన్ ప్లేయర్ సిస్టం