తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి పొందిన శివాలయాలు

శ్రీశైలం

శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం

వేములవాడ

శ్రీ రాజరాజేశ్వర ఆలయం

శ్రీకాళహస్తి

శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయం

పాలంపేట, ములుగు

రామలింగేశ్వర ఆలయం

సంగమేశ్వరం

సంగమేశ్వరాలయం

పాలకొల్లు

క్షీర రామలింగేశ్వర ఆలయం

అలంపూర్

నవబ్రహ్మ ఆలయాలు

ద్రాక్షారామం

భీమేశ్వరాలయం

కాళేశ్వరం

ముక్తీశ్వరాలయం

కీసరగుట్ట

రామలింగేశ్వర స్వామి ఆలయం

కోటప్పకొండ

కోటేశ్వర స్వామి ఆలయం

పిఠాపురం

కుక్కుటేశ్వర స్వామి ఆలయం

యాగంటి

ఉమా మహేశ్వర ఆలయం

త్రిపురాంతకం

త్రిపురాంతకేశ్వర ఆలయం