ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చేసిన సృజనాత్మక ఆర్ట్
ఎస్ కే ఎండీ అబు సాహిద్ ఈ క్రియేటివిటీకి శ్రీకారం చుట్టారు
గతంలో క్రికెటర్లను, ఫిల్మ్ సెలబ్రిటీల రూపాలను మార్చి చూపించారు
ఇప్పుడు మోడల్స్ ను ఇలా చిత్రీకరించారు
చెత్తలోని పేపర్ల రంగు వస్త్రాలకు వచ్చేలా డిజైన్ చేశారు
శ్రీశ్రీ కవితకు కాదు ఏది అనర్హం అన్నట్లుగా, అందానికి కాదు ఏది అనర్హం అనాలేమో
అమ్మాయిని చెత్తగా చూపించడం కాదు.. చెత్తలో అమ్మాయిని చూపించడం
వీటిని గార్బేజ్ క్వీన్స్ అంటారు. భవిష్యత్తులో ఇంకా ఎలాంటికి వస్తాయో..
ఊహకందని చిత్రాలను చూపిస్తున్న ఏఐ టెక్నాలజీ