Everything You Didn't Know About Los Angeles

By Billy Rogers 08/11/20

దుబాయ్ మరో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది.

పర్యావరణహితమైన 93 కిలోమీటర్ల హైవేను రూపొందించబోతోంది

ది లూప్ పేరుతో ఈ హైవేను తీర్చిదిద్దనున్నారు

సైక్లింగ్, వాకింగ్ కోసం మాత్రమే దీన్ని వినియోగిస్తారు

3 మిలియన్ల మంది ఈ హైవేను వాడుకుంటారని అంచనా

2040 నాటికి 80శాతం దుబాయ్ ప్రజలు దీన్ని వాడుకుంటారని అంచనా

ఏడాది పొడవునా ఒకే రకమైన వాతావరణం ఈ లూప్ లో ఉంటుంది

అక్కడక్కడా సేద తీరేలా లూప్ ను తీర్చిదిద్దనున్నారు

లూప్ తరహా హైవే ప్రపంచంలో మొట్టమొదటిది

ప్రధాన కార్యాలయాలకు 20 నిమిషాల్లో చేరుకునేలా లూప్ తయారవనుంది.