అందమైన సీతాకోక చిలుకల్లాంటి చైర్లు

పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ లోని లాబీలో సెట్ చేయవచ్చు

గ్లాస్ లుక్ తో కుషన్ సీట్ తో లభిస్తాయి

గోల్డ్ ప్లేటెడ్ కవరింగ్ తో రిచ్ గా కనిపిస్తాయి

సోఫాల ఆకారంలో కూడా అందుబాటులోకి వచ్చాయి

వీటిని ఫంక్షన్లలో వేదికలపై ఉపయోగించవచ్చు

ఇవి ఇంపోటెడ్ ఐటెమ్స్

మన ఇండియన్ మార్కెట్లోకి ఇంకా రాలేదు

పాలరాతిలో కూడా వీటికి అందమైన రూపాన్నిచ్చారు