క్రియేటివ్ మూవింగ్ హౌజ్

వీటిని పోర్టబుల్ ఆర్కిటెక్చర్, ఫర్నిషింగ్ కారావ్యాన్ అంటారు

డబుల్ బస్సుల లాగా రెండు, మూడు అంతస్తులు

ఒక మోడల్లో కిచెన్, హాల్, బెడ్ రూం ఉంటే

మరో మోడల్లో బాల్కనీ, రీడింగ్ రూం, పెంట్ హౌజ్ ఉన్నాయి

ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి రవాణా చేయవచ్చు

ఒక్కరికే కాదు ఫ్యామిలీతో ఉండేందుకు వీలుంటుంది

ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా ఉండచ్చు

మన దేశంలోని రోడ్లను దృష్టిలో ఉంచుకొని అందుబాటులోకి తీసుకురాలేదు