నేడు ప్రపంచ అవగాహనా శాంతి దినోత్సవం
న్యాయవాది పాల్ పి. హారిస్ ఏర్పాటు చేశారు
రోటరీ ఇంటర్నేషనల్ సంస్థగా గుర్తింపు
యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ తో కలిసి పనిచేశాయి
మానవసేవను అందించేందుకు ఏర్పాటు చేశారు
వ్యాధుల నివారణ-చికిత్స
మంచినీరు-పారిశుద్యం అందించడం
తల్లి, పిల్లల ఆరోగ్యం కోసం కృషి
ప్రాధమిక విద్య అందించడం
అక్ష్యరాస్యత, ఆర్థిక, సమాజ అభివృద్ది
శాంతి, సంఘర్షణల నివారణ దీని లక్ష్యం