తలకు అందమైన టోపీలు
ఆకులతో కూడిన వెరైటీ డిజైన్లు
పండ్లతో కూడిన పూల కిరీటం
మగువ తలపై కోడిపెట్ట
డ్రస్సుకు తగ్గట్టు మ్యాచింగ్ హ్యాట్ లు
వీటిని ధరించినది ఇంగ్లాండు భామలు
ఎందుకు వీటిని ధరించారో తెలుసా
ఇంగ్లాండ్ అస్కాట్ రేస్‌కోర్స్‌లో గుర్రపు పోటీలు నిర్వహిస్తున్నారు
వీటిని రాయల్ అస్కాట్ గుర్రపు పోటీలుగా పిలుస్తారు
వీటిని చూసేందుకు వచ్చిన వీక్షకులు ఇలా ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు