సాధారణంగా పండ్లను ఇలా డైనింగ్ టేబుల్ మీద పెడుతూ ఉంటాం
ఒకదానిపై ఒకటి పెట్టడం వల్ల త్వరగా పాడవుతాయి
గాలి తగలక మెత్తపడతాయి
క్రోషెట్స్ ఎకో ఫ్రెండ్లీ హ్యాంగింగ్ రోప్స్ ఉపయోగించండి
పండ్లు మాత్రమే కాదు దుంపలు కూడా నిల్వ చేయవచ్చు
కూరగాయలను భద్రపరిచేందుకు అనుకూలంగా ఉంటాయి
వివిధ సైజుల్లో, రకరకాల డిజైన్లలో కూడా లభ్యమౌతున్నాయి
టమోటా, కంద, బీట్ రూట్, క్యాబెజ్ ని వేరు వేరుగా అమర్చాలి
ఇలా ఐరన్ మోడల్ లో కూడా లభ్యం
ఇలా చేయడం వల్ల గాలి బాగా తగిలి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది