ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 25న నిశ్శబ్ద దినోత్సవం జరుపుకుంటారు
దీనినే క్వైట్ డే అంటారు
ఇది ప్రాచీన బౌద్ధ సంప్రదాయం, ధ్యానం నుంచి వచ్చింది
భారత్, ఆసియా దేశాల్లో నేటికీ ప్రాచుర్యంలో ఉంది
ఆధునిక యుగం ధ్వనితో కూడింది
శబ్ధాల నుంచి విశ్రాంతి కోసమే దీనిని ఏర్పాటు చేశారు
నిశ్శబ్దం శరీరానికి, మనస్సుకు హాయినిస్తుందట
గందరగోళంలో ఉన్నప్పుడు స్పష్టత కోసం నిశ్శబ్దం ఉపయోగపడుతుంది
ఈ ఒక్కరోజు ధ్వని లేని చోట గడపండి
మీ ఆలోచనల్లో అద్భుతమైన మార్పులు జరుగుతాయట