కొందరు నిత్యం వ్యక్తి గత పరిశుభ్రతను పాటిస్తూ ఉంటారు

అప్పుడప్పుడు ప్రయాణం చేయాల్సి వస్తుంది

వెళ్లిన ప్రతిచోట నీట్ గా మెయింటెన్స్ ఉండదు

అందుకే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది

ఇంటిమేట్ వైప్స్ ఉపయోగించి ముఖం చేతులు తుడుచుకోవచ్చు

తీవ్రమైన ఎండ, చమటలు పట్టే ప్రదేశాలైతే ఇంటిమేట్ పౌడర్లు తీసుకెళ్లండి

పబ్లిక్ టాయిలెట్స్ ఉపయోగించేటప్పుడు 'టాయిలెట్ సీట్ స్ప్రే శానిటైజర్లు' వినియోగించండి

లేకుంటే 'యూజ్ అండ్ త్రో డిస్పోజబుల్ టాయిలెట్ సీట్ కవర్స్' వాడుకోవచ్చు

మహిళలు అన్ని ప్రదేశాల్లో కూర్చొని వాష్ రూం వెళ్లలేరు

అందుకే నిలబడి మూత్రవిసర్జన చేసే పరికరాలు అందుబాటులోకి వచ్చాయి

ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ గురికాకుండా ఉండవచ్చు