మడమను కప్పేసిన పుష్పం మోడల్ సాండెల్స్
చేప మూతి ఆకారపు చెప్పులు
మ్యాచింగ్ నే మరిపించే లుక్ లో ఉన్నాయి
వజ్రపు పొదుగులతో కూడిన హై హీల్ పాదరక్షలు
పాములా చుట్టేసిన వెరైటీ స్టైల్
పాదం ఇరువైపులా సీతాకోక చిలుక రెక్కల ఆకారం
అరికాళ్ల మొదలు పిక్కల దాకా టాటూ లాంటి డిజైన్స్
గొలుసులతో చుట్టేసేలా లేటెస్ట్ ఫ్యాషన్
హీల్ వెనుక లాకెట్ తో స్టైలిష్ మోడల్
క్రిష్టల్ రూపంలో పాదాలు కనిపించే షూ