మొబైల్ ఆక్సిజన్ ప్యూరిఫైయర్‌లు

2055 నాటికి ఆక్సిజన్ కొరతగా ఉన్న ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు

అక్కడి గాలిని శుద్ధి చేయడానికి మొబైల్ అడవులను వినియోగిస్తారు

బాటసారులకు నీడని, రోడ్ల పక్కన గార్డెనింగ్ ఏర్పాటు చేయడానికి ఇవి ఉపయోగపడతాయి

వీటిని ఆక్సిజన్ కియోస్క్‌లు అంటారు

2065 నాటికి జనాభా ఎక్కువగా ఉన్న నగరాల్లో ఇవి వచ్చే అవకాశం ఉంది

కాలుష్యం కారణంగా పౌరులకు రెస్క్యూ పాయింట్‌లుగా వీటిని అమలు చేస్తారు

ఈ పాయింట్లలో కొన్ని ఉచితంగా లేదా డబ్బులకు ఏర్పాటు చేసే అవకాశం ఉంది

ఇప్పుడు నీటికి డబ్బులు కడుతున్నాం భవిష్యత్తులో గాలికి చెల్లించాల్సి వస్తుంది

లాహోర్, ఢిల్లీ, పంజాబ్, హోటాన్ వంటి నగరాలు వీటిని చాలా త్వరగా అమలు చేస్తాయి

ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే కాలుష్యాన్ని తగ్గించి పచ్చని చెట్లను పెంచాలి