ఈ చిన్న చిన్న బొమ్మలకు ఒక ప్రత్యేకత ఉంది
వీటి ఆకారంలో పెద్ద పెద్ద రెస్టారెంట్లను నిర్మిస్తారు
దీనిని కోకేషి పేరుతో పిలుస్తారు
చేతులు, కాళ్లు లేని సాధారణ చెక్క జపనీస్ బొమ్మలు ఇవి
కోకేషి అంటే.. పుట్టిన తర్వాత చంపబడిన అవాంఛిత శిశువు అని అర్థం
20వ శతాబ్దం వరకు జపాన్లో శిశుహత్యను ఆచరిస్తూ ఉండేవారు
అనేక మంది సాహితీ వేత్తలు వీటిపై అనేక రచనలు చేశారు
వీటికి ఎక్కువగా ఎరుపు, పసుపు, నలుపు, ఊదా, ఆకుపచ్చ రంగులను ఉపయోగిస్తారు
చనిపోయిన శిశువులకు గుర్తుగా ఇలా నిర్మించారు
లోపల ఇంటీరియర్ కూడా అందంగా రూపొందించారు