ఐఫోన్ 15 కొంటున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి..!
ఐఫోన్ 15ను యాపిల్ ఇటీవల లాంచ్ చేసిన సంగతి తెలిసిందే
దేశంలో ఇప్పటికే ప్రి బుకింగ్స్ మొదలయ్యాయి
ఆన్‌లైన్‌లోకంటే యాపిల్ స్టోర్స్‌లో బుక్ చేసుకుంటే ఎక్కువ డిస్కౌంట్ వస్తుంది
ఈ నెల చివరి వారం నుంచి ఫోన్ డెలివరీ ఉంటుంది
కొందరికి వెయిటింగ్ పీరియడ్ డిసెంబర్ వరకు ఉంది
ఐఫోన్ 15.. 3,349 ఎంఏహెచ్ బ్యాటరీ, ఐఫోన్ 15 ప్లస్.. 4,383 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి ఉంది
ఐఫోన్ 15 ప్రొ.. 3,274 ఎంఏహెచ్ బ్యాటరీ, ఐఫోన్ 15ప్రొ మ్యాక్స్.. 4,422 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి ఉంది
ఐఫోన్ 15 ప్రొ మ్యాక్స్ ధర రూ.1,59,000
యాపిల్ స్టోర్స్, క్రోమా, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో ప్రి బుకింగ్స్ చేసుకోవచ్చు