వీటిని Cuttlery Jewellery అంటారు
టీ స్పూన్స్, ఫోర్క్ లతో తయారు చేస్తారు
మహిళలు అలంకరణాత్మకంగా ఉపయోగిస్తారు
ఫోర్క్ లతో చేసే డిజైన్లను లాకెట్ గా వాడతారు
సింపుల్ ప్లైన్ డిజైన్లలో కూడా ఉంటాయి
వస్త్రాలంకరణలో కోటుకు, నడుముకు చుట్టుకుంటారు
ఫోర్క్ ను ఏనుగు ముఖాకార డాలర్ వలే మలిచారు
చూడముచ్చటగా కనిపించే చేప ఆకారంలోని లాకెట్
విభిన్నాకృతుల్లో తయారు చేసిన ఫోర్క్ డాలర్స్
స్పూన్స్, తాళం చెవి, కంపస్ లతో కనువిందైన జ్యువెలరీ
స్పూన్ లాకెట్ తో అందమైన మెడహారాలు
మగువ మణికట్టులో ఒదిగిపోయిన చేతి బ్రాస్లెట్
ఫోర్క్ తో తయారైన హ్యాండ్ బ్రాస్లెట్
టేబుల్ స్పూన్ తో చేతివేళ్ళకు రింగులు
ఆస్ట్రేలియా, యూరప్ తో పాటూ పలు విదేశాల్లో బహుప్రాచుర్యం పొందాయి