ఉగాది మార్కెట్

రకరకాల పూలు

నిండుగా మామిడి కాపు

పిడికెడు మామిడి ఆకులు పాతిక రూపాయలు

దోసిటపూలు వంద పైమాటే..

గుప్పెడు వేపపూత యాభై

మహిళల పర్సుకు చిల్లు ఇదే సామాన్యుడి గోడు

అందనంత ఎత్తుకు ఎగిరిన బంతి పూల ధర

రోజూ రేట్ల కంటే డబుల్ మధ్యతరగతి గుండె హడల్

పండుగ చాలా కాస్ట్ లీ గురూ..