వధువుకు వన్నె తెచ్చే సరికొత్త వస్త్రాలు

లంగా ఓణి హాఫ్ శారీగా రూపాంతరం చెందింది

రంగురంగుల పావడాలు కుచ్చిళ్ల డిజైన్లు

చీరకట్లులో కొత్తదనం

మహారాణి వైభవం ఉట్టిపడేలా అలంకరణ

వీటిని హెయిర్ స్ట్రైటింగ్ స్టిక్ ద్వారా జాగ్రత్తగా రూపుదిద్దుతారు

ముందు వైపు ఒకరకంగా..

వెనుకవైపు మరోరకంగా..

ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తాయి

ఇదే ఈ వస్త్రాల ప్రత్యేకత

పెళ్లిళ్లకు మాత్రమే కాదు

ఇంట్లో జరిగే ప్రత్యేక ఫంక్షన్లకు కూడా ధరించవచ్చు