వేసవిలో పాదాలకు రక్షతో పాటూ ఫ్యాషన్

ముత్యాపు పూసల మెరుపులు

మగువ అందెలకు గజ్జెల చెప్పులు

ఘల్లు ఘల్లు మనిపించే మెత్తనైన పాదుకలు

పట్టీలను తలపించే సరికొత్త డిజైన్లు

మల్లెతీగల్లా అల్లుకున్న మెరుపు తీగలు

కాలిపట్టీలు వద్దనుకునే వారికి ప్రత్యేక డిజైన్లు

ట్రెండీగా మారిన సరికొత్త సాండల్స్

వజ్రపు కాంతులతో ప్రత్యేక ఆకర్షణగా కనిపించే మోడల్స్

స్పెషల్ అండ్ సింప్లీ పూట్ వేర్