వేసవిలో హ్యాండ్ బ్యాగులు అసౌకర్యంగా ఉంటాయి

రెగ్జిన్, రబ్బర్, లెదర్ బ్యాగులు చికాకు కలిగిస్తాయి

అందుకే మెత్తనైన ఉలన్ బ్యాగులు వచ్చేశాయి

డోలు ఆకారంలో ఆకర్షణీయంగా ఉన్నాయి

పూర్తిగా ఫ్యాబ్రిక్ తో తయారు చేసినవి

షర్ట్ ఆకారంలో అందంగా కనిపిస్తాయి

గిటారులా మురిపిస్తాయి

జడలాంటి అల్లికలో కనిపిస్తాయి

సింగిల్ లాక్ బటన్ తో తేలికగా ఉంటాయి

చిన్న పిల్లలు చేతిలో పట్టుకునేందుకు సౌకర్యంగా

భుజానికి వేసుకునేందుకు అనుకూలంగా ఉన్నాయి

రెండు అరలతో అందంగా కనిపిస్తాయి

చూసేందుకు ముద్దుగా, మచ్చటగా ఉన్నాయి

ధర విషయానికి వస్తే 5వేలకు పైమాటే

డ్రస్సుకు తగ్గ మ్యాచింగ్ రంగుల్లో లభిస్తాయి