ఐ మాస్క్‌తో నిజంగానే నిద్ర పడుతుందా?

నిద్రలేమి సమస్య ఉన్నవాళ్లు ఐ మాస్క్‌ వాడితే మంచిది

ఎందుకంటే ఇది త్వరగా నిద్ర పట్టడంలో సాయపడుతుంది

రాత్రిపూట లైట్ల ప్రభావంతో మెలటోనిన్ ఉత్పత్తి తగ్గడం వల్ల నిద్ర సరిగ్గా పట్టదు

కానీ, ఐ మాస్క్‌ వాడితే కాంతి ప్రభావం తగ్గుతుంది

దీనివల్ల మెలటోనిన్ ఉత్పత్తి జరిగి నిద్ర పడుతుంది

మెత్తగా ఉండే ఐ మాస్క్.. కళ్లకు, ముఖానికి హాయిని, విశ్రాంతిని అందిస్తుంది

నిద్రపట్టకుండా సతమతమయ్యే వాళ్లకు ఐ మాస్క్ మేలు చేస్తుంది

ముఖ్యంగా ప్రయాణాలు చేసినప్పుడు దీన్ని వాడటం చాలా మంచిది

ఎలక్ట్రానిక్ డివైజెస్ లైటింగ్ ప్రభావం నుంచి ఇది కాపాడుతుంది