మగువ మెడలో పుస్తెలు

మంగళానికి ప్రతిరూపం

పచ్చ రాళ్ల పోదుగుల్లో లభ్యం

కెంపు వర్ణపు రాళ్లు పొదిగిన  నల్లపూసల హారాలు

నేటి తరం యువతులు ఫ్యాషన్ ప్రపంచానికే మొగ్గు

కాసులు, సరడు నిత్యం ధరించేందుకు ఇష్టపడని అమ్మాయిలు

అందుకే సన్నగా, తేలికగా ఉండేలా రకరకాల డిజైన్లు

రిచ్ లుక్ కనిపించేలా ట్రెడిషనల్ మోడల్స్

చెవులకు, మెడకు అలంకరించుకునేలా కాంబోప్యాక్

నాజూకు మెడకు డైమండ్ మెరుపులు