అందమైన డైనింగ్ టేబుల్

మనకు నచ్చిన డిజైన్లను మనమే చేసుకోవచ్చు

ప్లేట్ పక్కన న్యాప్కిన్ పై స్పూన్ ఆకారాలు

ప్లేట్ సైజుకు తగ్గట్టుగా అల్లికలు చేయవచ్చు

పూలు, ఆకుల రూపంలో అలంకరణ

ఎంబ్రాయిడరీ చేయడం వస్తే ఈపని చాలా తేలిక

బల్లపై చేతులు పెట్టుకునేలా సృజనాత్మక ఆలోచల

ఫోర్క్, స్పూన్ కదలకుండా.. క్రింద పడకుండా ఉండేందుకు జేబులు

ఒక్కో ప్లేటుకు తగ్గట్టుగా కూడా తయారు చేసుకోవచ్చు

ఇలా అల్లికల అలంకరణే నేడు ట్రెండీగా మారింది

అద్దాలతో టేబుల్ క్లాత్ చుట్టూ బార్డర్ డిజైన్స్

డ్రాయిండ్ వేసుకొని ఎంబ్రాయిడింగ్ చేస్తే ఆకర్షణీయంగా వస్తుంది