ఒంటికి చలువ చేసే సూపర్ ఫుడ్స్!
వేసవి కాలం ఒంటికి చలువ చేసే ఆహార పదార్థాలు తీసుకోవాలి
వేడిని తగ్గించి, చలువ చేసే కొన్ని ఆహార పదార్థాలివి
వాటర్ మెలన్
దోసకాయ
కొబ్బరి నీళ్లు
యోగర్ట్
పైనాపిల్
నిమ్మకాయ
పుదీనా