నిత్యం నిరుపయోగంగా పడేసే ప్లాస్టిక్ కవర్లు
గతంలో ప్లాస్టిక్ రోడ్లు వేస్తే ఇప్పుడు బట్టలకు డిజైన్లు అల్లుతున్నారు
ఈ సృజనాత్మక ఆలోచన వెనక కఠోరమైన శ్రమ ఉంది
లాంగ్ కోట్ లో కనిపించే ప్రతి దారం పోగూ ప్లాస్టిక్
కోటు వెనుక భాగంలో అందంగా కనిపించే ఆకులు, మొగ్గలు
వీటిని ఆర్డర్ ఇస్తేనే మార్కెట్ లో దొరుకుతున్నాయి
Sara Lakhani అనే ఇన్ స్టాగ్రాం వేదికగా వ్యాపారం చేస్తున్నారు
ఈ అందమైన అల్లికల ఆలోచనా రూపం కలకత్తలో పుట్టింది
బెంగాలీలో సాంప్రదాయ చేతిపని కాంతా వర్క్ గా పిలుస్తారు
‘ట్రాష్ ఆర్ ట్రెజర్’ కలెక్షన్స్ పేరుతో లాక్మే ఫ్యాషన్ వీక్లో ప్రదర్శించారు