ఫ్లెక్సిటేరియన్ డైట్ గురించి తెలుసా?

ఆహారం తీసుకునే వాళ్లలో మూడు రకాలుంటారు

వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్, ఎగ్‌టేరియన్

ఈ మూడూ కాకుండా కొత్తగా వచ్చిందే ఫ్లెక్సిటేరియన్

వీళ్లు పూర్తి శాకాహారులు కాదు.. అలాగని పూర్తి మాంసాహారులు కాదు

కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకుంటారు

మాంసాహారాన్ని చాలా తక్కువగా తీసుకుంటారు

ప్రొటీన్‌ కోసం మాంసాహారం కాకుండా వెజ్ ఫుడ్ తీసుకుంటారు

ఫ్లెక్సిటేరియన్ డైట్ వల్ల అనేక అనారోగ్య సమస్యలు తగ్గుతాయి

టైప్-2 డయాబెటిస్, కేన్సర్ వచ్చే ముప్పు చాలా తగ్గుతుంది