నేటి ప్రపంచం మొత్తం మన అరచేతిలోకి వచ్చేసింది

అందులో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రదాన భూమిక పోషిస్తుంది

సంపన్నులను బిచ్చగాడిలా మార్చేసింది. ఓ లుక్ వేయండి

మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జూకర్ బర్గ్

భారత కుబేరుల్లో అగ్రజులు ముఖేష్ అంబానీ

అమెజాన్ వ్యవస్థాపకులు, మాజీ సీఈవో జెఫ్ బెజోస్

ట్విట్టర్ సీఈవో, అరడజను వ్యాపారాలు కలిగిన పారిశ్రామికవేత్త ఇలాన్ మస్క్

బెర్క్‌షైర్‌ హాత్‌వే కంపెనీ ఛైర్మన్ వారెన్ బఫెట్