గోల్డెన్ మిల్క్‌ ట్రై చేశారా..? ఎన్ని బెనిఫిట్స్ అంటే..

పాలల్లో చిటికెడు పసుపు కలిపితే గోల్డెన్ మిల్క్ తయారవుతుంది

చిన్న అల్లం ముక్క కూడా కలిపి మరిగించాలి. దీన్ని మూన్ మిల్క్ అని కూడా అంటారు

ఆరోగ్యానికి చాలా మంచివి. యాంటీ ఆక్సిడెంట్‌గా పని చేస్తాయి 

షుగర్, క్యాన్సర్ వచ్చే అవకాశాల్ని చాలా వరకు తగ్గిస్తాయి

డిప్రెషన్ తగ్గించడంలో సాయపడుతాయి. చర్మానికి చాలా మంచివి

జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఎముకలు బలంగా తయారవుతాయి

మంచి నిద్రను కలిగిస్తాయి. వ్యాధి నిరోధకత పెంచుతాయి

దీనిలో ఎన్నో పోషకాలున్నాయి. వేడిని తగ్గిస్తాయి

మెమరీ పవర్ పెరుగుతుంది. కీళ్ల నొప్పుల్ని నివారిస్తాయి