బన్ రొట్టెలు సరికొత్త రుచిని సంతరించుకున్నాయి
వెజ్ బర్గర్లు సాలాడ్ రుచితో ఉండేవి
క్రమక్రమంగా చీస్, పన్నీర్ మసాలాలతో మార్పు చెందాయి
ఫ్లేవర్డ్ క్రీమ్ బన్నుల పేరుతో మధురమైన రుచిని అందించాయి
కోవా బన్ రూపంలో ఆకర్షించాయి
మస్కా బన్ పేరుతో సున్నితమైన సరికొత్త అనుభూతిని అందించింది
తాజాగా మరో జిహ్వచాపల్యాన్ని కలిగించేందుకు సిద్దమైంది
అవే ఐస్ క్రీం సాండ్ విచ్
మనకు నచ్చిన ఫ్లేవర్స్ లో వీటి రుచిని ఆస్వాదించవచ్చు