కారులో అందమైన ఇంటీరియర్

జంతువుల రూపంలో కొన్ని

పక్షుల రూపంలో మరికొన్ని లభ్యం

కేవలం అలంకరణకే పరిమితం కాదు

కారులో సువాసనను వెదజల్లుతాయి

ఆకర్షణీయంగా కూడా ఉంటాయి

ఓషన్, గ్రీన్ టీ, జాస్మిన్, లెమెన్ ఫ్లేవర్లలో దొరుకుతాయి

అన్ని వెరైటీలు ఆన్లైన్ మార్కెట్లో ఉన్నాయి

వీటి ధర రూ. 500 మొదలు రూ. 2వేల వరకు ఉంటుంది

ఏసీకి జోడిగా ఎయిర్ ఫ్రెష్నర్ ఫ్యాన్లు