పిల్లలు మొబైల్ కి అడిక్ట్ అవుతున్నారా
అయితే తరచూ బయటకు తీసుకెళ్లండి
తోటి పిల్లలతో సంతోషంగా ఆడుకునేలా ప్రోత్సాహించాలి
కమ్యూనిటీ పార్కుల్లో ఆటల సామాగ్రివద్దకు తీసుకెళ్లి ఆడించాలి
జూపార్క్స్ తీసుకెళ్లి బయట యాక్టివిటీపై బిజీ చేయాలి
స్విమ్మింగ్ పూల్స్ వంటి సరికొత్త వాతావరణాన్ని అలవాటు చేయాలి
పర్యాటక ప్రాంతాలను తిప్పి అవగాహన కల్పించాలి
ఇలా పిల్లల మానసిక పరిపక్వతను పెంచవచ్చు