బట్టలు రకరకాలుగా ఆరేస్తూ ఉంటారు
టీ షర్ట్స్ అన్నీ ఒకవైపు.. షర్ట్స్ అన్నీ మరో వైపు..
చిన్నవి ఒకచోట, పెద్ద బట్టలు మరో చోట ఆరేస్తారు
రెండింటినీ ఒకేచోట ఆరేయడం వల్ల ఒక అందమైన రూపాన్ని ఇవ్వవచ్చు
అదిరిపోయే గొర్రెల రూపం
బర్రె / గేదెలా కనిపిస్తున్న చిత్రం
అరుదైన బ్లాక్ అండ్ వైట్ జీబ్రా
ఎత్తైన ఒంటె
నల్లని మేక తెల్లని తోక
రెక్కలు తెరిచి ఎగిరే పావురం