కేన్సర్‌ను సూచించే లక్షణాలివే!

కేన్సర్ ప్రాణాంతక వ్యాధి. ముందుగా గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు

కేన్సర్ వ్యాధి సోకిన వారిలో చాలాకాలంపాటు పెద్దగా లక్షణాలు కనిపించవు

కానీ, శరీరంలో కలిగే కొన్ని మార్పుల వల్ల కేన్సర్ అని అనుమానించవచ్చు.. అవి

తరచూ రాత్రుళ్లు జ్వరం, జలుబు వంటివి రావడం

చర్మం రంగు మారడం, పుండ్లు, మచ్చలు వంటివి ఏర్పడటం

సరైన కారణం లేకుండా ఒంటి నొప్పులు వస్తుండటం

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట, బరువు తగ్గడం

ఉన్నట్లుండి మలబద్ధకం, డయేరియా, జీర్ణ సంబంధ సమస్యలు పెరగడం

ఆకలి మందగించడం, నోట్లోంచి రక్తం కారడం, ఒంటిపై దద్దుర్లు ఏర్పడటం