ఆల్కహాల్ తాగుతున్నారా.. ఈ నిజాలు మీ కోసమే!
ఆల్కహాల్ తాగేవాళ్లు కొన్ని విషయాలు తెలుసుకోవాలి
దేశంలో వచ్చే ఏడాది 6.21 బిలియన్ లీటర్ల ఆల్కహాల్ తాగుతారట
చాలా మంది పరిమితంగా ఆల్కహాల్ తీసుకుంటే మంచిది అనుకుంటారు
కానీ అది నిజం కాదు.. ఏ పరిమాణంలో ఆల్కహాల్ తీసుకున్నా ప్రమాదమే
ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం.. ఆల్కహాల్ విషపూరితమే
ఇందులోని ఇథనాల్ శరీరావయవాలపై నేరుగా ప్రభావం చూపిస్తుంది
ఏడు రకాల కేన్సర్లకు ఆల్కహాలే కారణం
దీర్ఘకాలికంగా మందు తాగితే శారీరక, మానసిక సమస్యలు చుట్టుముడతాయి
అందుకే.. ఎంత మోతాదులో ఆల్కహాల్ తీసుకున్నా ప్రమాదమే