సరికొత్త లైటింగ్ ల్యాంప్స్ మార్కెట్లోకి వచ్చాయి
నిమ్మపండును పోలినట్లు ఉండే దీపాలు
దీపం కాంతుల్లో మెరిసిపోతున్న ఆపిల్
గ్రీన్ అండ్ రెడ్ ఆపిల్ అందుబాటులో ఉన్నాయి
వింతైన గులాబీ ఆకారంలో క్యాండిల్ డిజైన్
ఐస్ క్రీం గ్లాస్ లాగా కనిపిస్తున్న రంగురంగుల మై
నపు కొవ్వొత్తి
స్టైలిష్ లుక్ లోని స్ట్రాబెరీ ఫ్రూట్ దివ్వెలు
పనస పండు ఆకారపు లైటింగ్ ల్యాంప్స్
చలువ చేసే పుచ్చకాయలో.. వేడి, వెలుగునిచ్చే దీపాలు
వీటి ధర కనిష్టంగా రూ. 50 నుంచి గరిష్టంగా 1000 వరకూ ఉంటుంది
అచ్చం నారింజ పండులాగా ఉన్నాయి
ఆన్లైన్ లో వీటిని కొనుగోలు చేయవచ్చు