నేటి సమాజంలోని టీనేజ్ పిల్లలు ఎదుర్కొనే సమస్య

డిప్రెషన్

దీనిని అధిగమించడం ఎలా..?

ప్రతి రోజూ కనీసం 15 నిమిషాలు ప్రశాంతమైన వాతావరణంలో గడపడం

ధ్యానం, యోగా వంటివి చేయడం

బాధ కలిగినప్పుడు సాధించిన విజయాలను గుర్తుకు తెచ్చుకోవడం

మనసుకు హాయి కలిగించే మంచి పాటలు వినడం

మీకు బాగా నచ్చిన పనిలో ఒదిగిపోవడం

పురాతన ఆలయ నిర్మాణాల సందర్శనం

ఇష్టమైన వారితో మాట్లాడటం

వీలైనంత వరకూ సుదూర ప్రయాణాలు చేయడం