సరికొత్త ట్రెండ్ మార్కెట్లోకి వచ్చేసింది
ఉన్నీతో చేసిన ఎంబ్రాయిడరీ డిజైన్స్
అరచేతి మొత్తాన్ని కప్పేస్తూ అందంగా కనిసిస్తాయి
ట్రావెల్ కఫ్స్ ఈ మధ్య కాలంలో ట్రెండీగా మారాయి
ఎక్కడికైనా ప్రయాణాలు చేసేటప్పుటు ఉపయోగపడతాయి
ఇందులో నగదు, క్రెడిట్, డెబిట్ కార్డులు, ఐడీ కార్డులు పెట్టుకోవచ్చు
చేతికే కాదు పాదాలకు కూడా పెట్టుకునేలా అందుబాటులోకి వచ్చాయి
జీన్స్ పైకి ఆకర్షణీయమైన లుక్ లో కనిపిస్తాయి
కాళ్ళను పూర్తిగా కప్పేస్తూ సరికొత్త డిజైన్లలో కనిపిస్తాయి
షూ వేసుకునేటప్పుడు సాక్సుల లాగా ధరిస్తే సరిపోతుంది