ఆకర్షణీయమైన చేతి అల్లికల క్లాత్ బ్యాగ్స్

అందమైన డిజైన్లు

ముచ్చటగా కనిపించే ముత్యాల హ్యాండిల్

మగువ మనసును ఆకట్టుకునే అల్లికలు

కొమ్మపై నెమలి కూర్చున్నట్లు రూపొందించిన వెల్వెట్ బ్యాగ్

కనువిందు చేస్తున్న చేతికళలను ప్రోత్సహిద్దాం

వివిధ రంగుల్లో మోడల్స్ లో లభ్యం

నగలు, నగదు ఇందులో పెట్టి ఇంట్లో భద్రపరుచుకోవచ్చు

తేలికగా ఉంటాయి కనుక బయట షాపింగ్ కు తీసుకెళ్లచ్చు

ఆన్లైన్ షాపింగ్లో వీటి ధర రూ.500 నుంచి వెయ్యి వరకూ ఉంటుంది