వీటిని టోటెమ్ పోల్స్ అంటారు

పశ్చిమ కెనెడా, వాయువ్య యునైటెడ్ స్టేట్స్ లో ఎక్కువగా కనిపిస్తాయి

ఆ దేశ గొప్ప వ్యక్థుల స్మారక స్థూపాలుగా పిలుస్తారు

దీనికి ఒక గొప్ప చరిత్ర ఉంది

ఒక చెట్టును దైవంగా భావించి పూజిస్తారు

దళిత నాయకుడి రూపాన్ని తయారు చేస్తారు

ఇవి తయారయ్యే క్రమంలో తెగిపడిన చెట్టు బెరడును ఒక్కో సంవత్సరం ఆయుష్షుగా భావిస్తారు

వీటిని అద్భుతమైన కళాఖండాలుగా చెప్పుకుంటారు

ఉత్తర అమెరికా, కెనాడా, వాషింగ్టన్ సిటీ రోడ్లపై ప్రత్యక్షమయ్యాయి

వీటిని రెస్టారెంట్, షాపింగ్ మాల్స్ ప్రధాన ద్వారంగా ఏర్పాటు చేశారు