పర్యావరణ రంగులతో హోలీ జరుపుకుందాం

బయట లభించే రంగులలో రసాయనాలు ఉంటాయి

అవి చర్మవ్యాధులకు కారణం అవ్వచ్చు

బీట్ రూట్ నుంచి ఊదా రంగు

ఎండిన రోజాల పొడి ద్వారా ఎరుపు రంగు

పచ్చి ఆకులను రుబ్బి ఆకుపచ్చ రంగు

బంతిపూలు ఉడకబెట్టి పేస్ట్ చేసి పసుపు, ఆరెంజ్

కాఫీ పోడి నుంచి బ్రౌన్

టీ పోడి నుంచి నలుపు

బియ్యం, మైదా పిండిని తెలుపు రంగు

గో గ్రీన్ గణేష్ లాగానే గో గ్రీన్ హోలీ