ఫ్యాషన్ కు తగ్గట్టుగా వస్తువులను మార్చేస్తున్న యువత
ఎలక్ట్రానిక్ వస్తువుల విషయంలో అయితే ఓకే..
విలువైన బంగారం విషయంలో ఇలా చేస్తే మోసపోయే ప్రమాదం ఉంది
మరి ఏం చేస్తే నష్టపోకుండా ఉంటారో ఇప్పుడు తెలుసుకుందాం
వారం రోజులు ముందుగా బంగారం ధరను బేరీజు వేసుకోవాలి
ధర పెరుగుతుందా తగ్గుతుందా గుర్తించి ముందుకు సాగాలి
బంగారు మార్పిడి చేసేటప్పుడు రాళ్లు పొదిగిన వాటి అస్సలు కొనకండి
మన నగల బరువుకు తగ్గట్లుగా పూర్తి బంగారాన్ని కొనుగోలు చేయాలి
నగ కొనుగోలు చేశాక బిల్లు తప్పని సరిగా తీసుకోవాలి
మనం అమ్మేటప్పుడు, మార్చుకునేటప్పుడు ఉపయోగపడుతుంది
స్వచ్ఛత, నాణ్యత, బరువు ఈ మూడు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి