పెళ్లికి అందం అలంకరణే
అందం దేహానికే కాదు జడకు కూడా అవసరమే
నేడు సరికొత్త ట్రెండ్ అందుబాటులోకి వచ్చేసింది
డ్రస్సుకు తగ్గట్టుగా వేణీల డిజైన్
పూలతో కాకుండా జ్యూవెలరీతో రిచ్ లుక్
జడ మొత్తానికి కాకుండా అక్కడక్కడ మ్యాచింగ్ మెరుగులు
ప్లాస్టిక్ మెటీరియల్‌లో ఫేవరెట్ కలర్స్
చీరకు తగ్గట్టు జడకు పూల కట్టు
ఆన్ లైన్ షాపింగ్‌లో రెడిమెడ్ గా లభిస్తున్నాయి
తక్కువ బరువు గ్రాండ్ గా లుక్కు