నేడు అంతర్జాతీయ రేడియో దినోత్సవం
2011 సంవత్సరంలో యునెస్కో గుర్తించింది
రేడియో మరింత అభివృద్ది చెందేందుకు సూచించిన ఐడియాలు
వివిధప్రాంతాల్లో జరిగిన సంఘర్షణలపై శ్రోతల అభిప్రాయాలను కాల్ ఇన్ ద్వారా తెలుసుకోవడం
రేడియో ప్రియుల ఇష్టాన్ని తెలుసుకొని ఆల్బమ్‌లు ప్లే చేయడం, ఆసక్తి చూపే పండుగ విశేషాలను చర్చించడం
సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలపై ఎప్పటికప్పుడు సరైన తాజా సమాచారాన్ని అందించడం
టెక్నాలజీనిలోని లోపాలను, సందేహాలను విశ్లేషకులతో సమగ్రంగా చర్చించడం
దేశవిదేశీ సంస్కృతులు, కళలు నాటకాలు, చలనచిత్రాలు, ఫుడ్, ట్రావెల్స్, ఫ్యాషన్, క్విజ్ పోటీలు, క్రీడలు సంప్రదాయాలపై అవగాహన కల్పించడం
ఉదయాన్నే రేడియోను ట్యూన్ చేసేలా వారి అభిరుచికి తగ్గట్టుగా కార్యక్రమాలను నిర్వహించడం
ప్రపంచశాంతికి అవసరమైన వివరాలను అనుభవజ్ఞులైన జర్నలిస్ట్లు, రాజకీయ నాయకుల అభిప్రాయాలను ప్రసారం చేయడం