చూసేందుకు ఆకర్షణీయంగా కనిపించే ఈ నిర్మాణాలు

పూర్తిగా ఐస్ తో చేయబడింది

వీటిని ఇస్లామిక్ ఐస్ లగ్జరీ హోటల్స్ గా పిలుస్తారు

పురాతన కళా సౌందర్యం ఉట్టిపడేలా వీటి నిర్మాణాలు చేపట్టారు

మంచు గడ్డలతో నిర్మించిన అద్భుతమైన డిజైన్

విశాలమైన ప్రదేశంలో కొవ్వొత్తుల వెలుగులతో ఆహ్వానం పలికేలా ఏర్పాటు చేశారు

కూర్చునేందుకు వీలుగా ఫస్ట్ క్లాస్ ఫర్నీచర్ సెటప్

కన్నులకు కట్టిపడేసే ఇంటీరియర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది

వీటిని ఏఐ టెక్నాలజీతో క్రియేట్ చేశారు

రానున్న రోజుల్లో అరేబియన్ దేశాల్లో అందుబాటులోకి రావచ్చు