జీన్స్ వస్త్రాలు మన లైఫ్ స్టైల్ లో కామన్ అయిపోయాయి

రఫ్ అండ్ టఫ్ గా వాడుకునేందుకు ఉపయోగపడతాయి

ట్రావెలింగ్ లో లగేజ్ తో వెళ్లేటప్పుడు సౌకర్యవంతంగా ఉంటాయి

కొందరు జీన్స్ బట్టలను తరచూ ఉతుకుతూ ఉంటారు

అలా ఉతకడం వల్ల అవి త్వరగా పాడైపోతాయంటున్నాయి కంపెనీలు

ఎప్పుడైనా అత్యవసరం అయితే తప్ప ఉతకకూడదట

జీన్స్ బ్రాండింగ్ కంపెనీ లీవీస్ అయితే ఆరు నెలలకు ఒకసారి ఉతకాలంటోంది

బ్యాక్టీరియా నశించేందుకు రాత్రి మొత్తం ఫ్రిజ్ లో ఉంచాలట

ఉదయాన్నే వచ్చే సూర్యుని ఎండకు ఆరేసి ధరించాలంటున్నారు

ఇలా చేస్తే బ్యాక్టీరియా రహితంగా మారుతుందని చెబుతున్నారు నిపుణులు