జీన్స్ జ్యువెలరీ ఫ్యాషన్

నాజూకు మెడకు జీన్స్ పూసల హారం

ఆకుల ఆకృతిని పోలిన చెవిపోగులు

జీన్స్ తో రింగురింగుల కమ్మలు

వివిధ ఆకారాల్లో కర్ణాభరణాలు

చేతి వేళ్లకి ఆకర్షణగా నిలిచే ఉంగరాలు

మగువ మణికట్టును ఆకట్టుకునే బ్యాండ్స్

అందమైన అందెలకు అద్భుతమైన పట్టీలు

జీన్స్ పూలతో హెయిర్ క్లిప్స్