గృహ నిర్మాణం మరింత సౌందర్యం
పాలరాతి తొట్టెలా మెట్ల నిర్మాణం
ఫైబర్ తో తయారు చేసిన క్రిస్టల్ స్టెప్స్
సొరంగ మార్గం కాదు స్వగృహమే
నల్లరాతితో చేసిన నవ నిర్మాణం
వివిధ వర్ణాలే కాదు ఆకృతులు కూడా
షాపింగ్ మాల్స్, ప్యాలెస్, కోటల్లోనే కాదు ఇండ్లలో కూడా డిజైన్ ప్లాన్ చేయవచ్చు
రాజమహల్ లా నిర్మించిన భవంతి
అచ్చం హంస రెక్కలను తలపిస్తున్న మెటికలు
మంచు శిఖరంపై నడిచే అనుభూతిని కలిగిస్తాయి